Sooreede Song Lyrics is sung by Harini Ivaturi and Written by Krishna Kanth.This song is Composed by Ravi Basrur and Released on 13 Dec 2023.
Song | Sooreede |
Music | Ravi Basrur |
Lyrics | Krishna Kanth |
Singer | Harini Ivaturi |
Music Label | Hombale Films |
Sooreede Lyrics in English
Sooreede Godugu Patti
Vachachaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu
Needalaa Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu
Aakaasham Idisipetti
Muddhette Polamu Matti
Enda Bhaga Bhaga Teerche Chinukulaa
Dhookuthadu
Muppu Kalagaka
Mundhu Nilabadi Apputhaadu
Khadgamokadaithe
Kalahaalu Okadivile
Okadu Garjana
Okadu Uppena
Versai Pralayaale
Saiga Okadu
Sainyamokadu
Kalisi Kadhilithe
Kadhaname
Okarikokarani
Nammi Nadichina
Snehame Idhile
Noorellu Nilavale
Kanche Okadithe
Adhi Miche Vaadokade
Okadu Chichchuraa
Okadu Themmera
Kalisi Dahanaale
Vegamokadu Thyaagamokadu
Gathamu Marruvan Gamaname
Okarikokarani Nammi Nadichia
Snehame Idhie
Noorellu Nilavale
Sooreede Godugu Patti
Vachchaade Bhujamu Thatti
Chimma Cheekati Lonu Needala Undetodu
Reppanodhalaka Kaapu Kaasedi Kannu Vaadu
Sooreede Lyrics in Telugu
సూరీడే గొడుగు పట్టి
వచాచడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను నీడలా ఉండేటోడు
రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు
ఆకాశం ఇడిసిపెట్టి
ముద్దెట్టే పొలము మట్టి
ఎండ భగ భగ తీర్చే చినుకులా దూకుతాడు
ముప్పు కలగక ముందు నిలబడి అప్పుతాడు
ఖడ్గమోకాదైతే
కలహాలు ఒకడివిలే
ఒకడు గర్జన ఒకడు ఉప్పెన
వెరసి ప్రళయాలే
సైగ ఒకడు
సైన్యమొకడు
కలిసి కదిలితే
కధనమే ఒకరికొకరని
నమ్మి నడిచినా
స్నేహమే ఇదిలే
నూరెళ్లు నిలవలే
కంచె ఒకడితే
అధి మిచె వాడొకడే
ఒకడు చిచ్చురా ఒకడు తెమ్మెర
కలిసి దహనాలే
వేగమొకడు త్యాగమొకడు
గాథము మర్రువన్ గమనమే
ఒకరికొకరని నమ్మి నదిచియా స్నేహమే ఇధీ
నూరెళ్లు నిలవలే
సూరీడే గొడుగు పట్టి
వచ్చాడే భుజము తట్టి
చిమ్మ చీకటి లోను నీడలా ఉండేటోడు
రెప్పనొదలక కాపు కాసేది కన్ను వాడు
Watch Sooreede Song Lyrics Video